బయటకు మంచివారిలా కనిపిస్తూ సమాజంలో మంచి హోదా అనుభవిస్తూ చేసే పనులు మాత్రం నీచపు పనులు చేస్తుంటారు కొందరు. అతను హైదరాబాద్‌లో ఓ ఇంటర్నేషన్ స్కూల్ అకాడమిక మాజీ ఛైర్మన్. విద్యార్ధులకు మంచి బుద్దులు చెప్పే స్థానంలో ఉన్నట్లు నటించాడు. ఎంతో గౌరవ మర్యాదలున్న వ్యక్తిగా అందరిని నమ్మించాడు. కానీ ఇది బయటకు కనిపించే రూపం మాత్రమే… ఆయనలో మరో వికృత రూపం ఇప్పుడు బయటపడింది. తన ఇంట్లో పని చేసే యువతిపైనే అత్యాచారం చేసి దాడి చేశాడు. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు తప్పుల మీద తప్పు చేసి ఇప్పుడు కేసుల్లో దొరికిపోయాడు. ఆయనే జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ అకాడమీ చైర్మన్ మురళీ ముకుంద్.
పూర్తిగా చదవండి..వీళ్లు తండ్రీకొడుకులు కాదు రాక్షసులు.. దళిత యువతిని ఎలా హింస పెట్టారో తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ అకాడమీ చైర్మన్ మురళీ ముకుంద్, ఆయన కొడుకు తమ ఇంట్లోని పనిమనిషిని చిత్రహింసలు పెట్టి అత్యాచారం చేశారు. ఆమె కంప్లైంట్ ఇవ్వకుండా ఉండేందుకు రివర్స్‌లో సిమ్ పోయిందంటూ, ఆమెనే దొంగిలించిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరింత సమాచారం కోసం హెడ్డింగ్‌పై క్లిక్ చేయండి.

Translate this News:













