తెలంగాణ బీజేపీ మొదటి జాబితాను విడుదల చేసింది. బీజేపీ ఎలక్షన్ కమిటీ సమావేశం అయి తొలి జాబితాను ఖరారు చేశారు. తొలివిడతలో 38మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేయాలని పార్టీ భావించింది. కానీ ఆఖరి నిమిషంలో ఊహించని మార్పులు చేసింది. 50 మంది మొదటి లిస్టును రిలీజ్ చేసింది. బీసీలకు అధిక ప్రాధాన్యం ఉండేలా టికెట్ల కేటాయింపు ఉంటుందంటున్నారు అగ్రనేతలు.
పూర్తిగా చదవండి..Big Breaking: 50 మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్ ఇదే.. ఆఖరి నిమిషంలో ఊహించని మార్పులు!
తెలంగాణ బీజేపీ మొదటి జాబితాను విడుదల చేసింది. బీజేపీ ఎలక్షన్ కమిటీ సమావేశం అయి తొలి జాబితాను ఖరారు చేశారు. తొలివిడతలో 38మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేయాలని పార్టీ భావించింది. కానీ ఆఖరి నిమిషంలో ఊహించని మార్పులు చేసింది. 50 మంది మొదటి లిస్టును రిలీజ్ చేసింది. బీసీలకు అధిక ప్రాధాన్యం ఉండేలా టికెట్ల కేటాయింపు ఉంటుందంటున్నారు అగ్రనేతలు.

Translate this News: