విజయవాడ ఇంద్రకీలాద్రి పై దేవి శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఐదో రోజు అమ్మవారు భక్తులకు శ్రీ మహాచండీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు తెల్లవారు జాము నుంచే క్యూ లైన్లలో వేచి ఉన్నారు.
పూర్తిగా చదవండి..Vijayawada: ఐదో రోజుకు చేరుకున్న దసరా శరన్నవరాత్రులు
70 సంవత్సరాల చరిత్రలో ఇంద్రకీలాద్రి పై మొట్టమొదటి సారిగా అమ్మవారు భక్తులకు చండీ దేవిగా భక్తులకు కనువిందు చేస్తున్నారు. ఈ ఏడాది అధిక మాసం రావడంతో తిథి, నక్షత్రాల ప్రకారం..అమ్మవారి అలంకారంలో మార్పులు చోటు చేసుకుంటాయి.

Translate this News:











