Shruthi Haasan About Her Political Entry: కమల్ హాసన్ (Kamal Haasan) ముద్దుల తనయగా సినీ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రుతి హాసన్ (Shruthi Haasan) ..తాజాగా రాజకీయాల్లోకి ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. అయితే ఈ విషయం గురించి శ్రుతి ఇప్పటికే చాలా సార్లు స్పష్టంగా తెలిపింది. నాకు రాజకీయాల్లోకి రావడానికి పెద్దగా ఆసక్తి లేదని ఆమె ఇప్పటికే అనేకసార్లు తెలిపింది.
పూర్తిగా చదవండి..Shruthi Haasan: రాజకీయాల్లోకి శ్రుతి హసన్.. ఏమందంటే!
కమల్ హాసన్ ముద్దుల తనయగా సినీ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రుతి హాసన్ ..తాజాగా రాజకీయాల్లో కి ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. అయితే ఈ విషయం గురించి శ్రుతి ఇప్పటికే చాలా సార్లు స్పష్టంగా తెలిపింది. నాకు రాజకీయాల్లోకి రావడానికి పెద్దగా ఆసక్తి లేదని ఆమె ఇప్పటికే అనేకసార్లు తెలిపింది.

Translate this News:











