Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నిన్నటి ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ (Captaincy Task) మొదటి లెవెల్ పూర్తయింది. ఈ టాస్క్ లో బిగ్ బాస్ ఇంటి సభ్యులను రెండు టీమ్స్ గా డివైడ్ చేశారు. గులాబీపురం గ్రామానికి చెందిన సభ్యులు ఒక టీం, జిలేబీపురం గ్రామానికి చెందిన సభ్యులు ఒక టీమ్.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Telugu: మీ ఇద్దరి కోసమే నేను ఇంట్లో ఉన్నాను.. శివాజీ మాటలు వింటే షాక్..?
బిగ్ బాస్ సీజన్ 7 నిన్న జరిగిన ఎపిసోడ్ లో గులాబీపురం, జిలేబీపురం టీమ్స్ గా విడిపోయిన ఇంటి సభ్యులు కెప్టెన్సీ టాస్క్ మొదటి లెవెల్ పాల్గొనగా ఆ టాస్క్ లో జిలేబీపురం సభ్యులైన అర్జున్, అశ్విని, ప్రశాంత్, సందీప్ గెలిచారు. టాస్క్ పూర్తయ్యాక శివాజీ చెప్పిన మాటలకు శోభ కాస్త హర్ట్ అయ్యాను అంటూ శివాజీ తో బాధపడింది. అసలు శివాజీ ఏమన్నారంటే..

Translate this News:












