Hyderabad:హైదరాబాద్ నగర శివార్లలోని భానూర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఐదేళ్ల బాలికపై బీహార్(Bihar)కు చెందిన 60 ఏళ్ల వలస కార్మికుడు అత్యాచారం చేసి హత్య చేశాడు. నిందితుడిని బీడీఎల్ భానూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సంగారెడ్డి జిల్లా బీడీఎల్ భానూర్ పోలీస్ స్టేషన్ పరిధి గ్రామంలో ఓ నిర్మాణ సంస్థలో పని చేస్తున్నన నిందితుడు.. అదే ప్రాంతంలో నివసిస్తున్న 5 ఏళ్ల చిన్నారికి కూల్ డ్రింక్ ఇస్తానని ఆశచూపాడు. తన వెంట తీసుకెళ్లాడు. సమీపంలో ఉన్న పత్తి పొలాల్లోకి చిన్నారిని తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ పశువు చర్యకు చిన్నారి తట్టుకోలేక విలవిల్లాడింది. గుక్కపట్టి ఏడ్చింది. దాంతో బెదిరిపోయిన ఆ కీచకుడు.. చిన్నారిని గొంతుకోసి చంపేశాడు.
పూర్తిగా చదవండి..Hyderabad: హైదరాబాద్ శివారులో దారుణం.. 5 ఏళ్ల చిన్నారిపై 60 ఏళ్ల వృద్ధుడి అఘాయిత్యం..
హైదరాబాద్ నగర శివార్లలోని భానూర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఐదేళ్ల బాలికపై బీహార్‌కు చెందిన 60 ఏళ్ల వలస కార్మికుడు అత్యాచారం చేసి హత్య చేశాడు. నిందితుడిని బీడీఎల్ భానూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Translate this News:











