pallavi choudhary: మధ్యప్రదేశ్ లో బ్యూటిఫుల్ యంగ్ లేడి పల్లవి చౌదరి స్పోర్ట్స్ బైక్ పై ఎక్కి జొమాటో బ్యాగ్ ని తగిలించుకుంది. షార్ట్ వేసుకుని రయ్ రయ్ మంటూ ఇండోర్ రోడ్డుపై దూసుకువెళ్తోంది. అయితే, సిగ్నల్ పడడంతో అందరి చూపు ఆమెపై మళ్లింది. ఇంకేముంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో అది కాస్తా వైరల్ అయ్యింది. ఇంత అందమైన అమ్మాయి డెలివరి చేయడంపై సోషల్ మీడియాలో పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..జొమాటో డెలివరీ గర్ల్ గా మిస్ మధ్యప్రదశ్..!!
మధ్యప్రదేశ్ లో బ్యూటిఫుల్ యంగ్ లేడి పల్లవి చౌదరి స్పోర్ట్స్ బైక్ పై జొమాటో బ్యాగ్ ని తగిలించుకుని రయ్ మంటూ ఇండోర్ రోడ్డుపై హల్ చల్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా, ఈ వీడియోపై నెటిజన్స్ పలురకాల కామెంట్స్ చేస్తున్నారు. మిస్ మధ్యప్రదేశ్ అవార్డ్ ను సొంత చేసుకున్న పల్లవి.. జొమాటోని మార్కెటింగ్ చేస్తోందని కామెంట్స్ చేయగా.. జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ స్పందిస్తూ.. ఇది మా బ్రాండ్లో కేవలం 'ఫ్రీ-రైడింగ్' చేసిన వ్యక్తిలా కనిపిస్తోందని వెల్లడించారు.

Translate this News:











