Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ ఇంట్లో నిన్నటి వరకు నామినేషన్ ఎపిసోడ్ (Nominations) రచ్చ జరిగింది. నిన్నటి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ అంతా చాలా ఫైర్ మీద కనిపించారు. ఇక ఈరోజు ప్రోమోలో అందరు రకరకాల గెటప్స్ లో చాలా ఫన్ చేస్తూ కనిపించారు. ప్రోమో చూస్తుంటే ఎపిసోడ్ కూడా చాలా ఫన్నీ గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈరోజు హౌస్ మేట్స్ ఆడుతున్న టాస్క్.. గులాబీపురం, జిలేబీపురం ఈ రెండు ఊళ్ళల్లో ఉండే గ్రహాంతర వాసులను ఏ టీం సభ్యులు ఎక్కువ గ్రహాంతర వాసులను సంతోషపెడతారో వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్స్ గా పోటీ చేస్తారని బిగ్ బాస్ చెప్పాడు. టాస్క్ లో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఒక్కొక్క పాత్రను ఇచ్చాడు. అందులో తేజ, శోభ (Shobha) విడిపోయిన భార్య భర్తలు, అమర్ ఊళ్ళో వాళ్ళకి గాసిప్స్ చెప్పే టీ కొట్టువాడు, శివాజీ ఊరి పెద్ద ఇలా అందరికి ఒక్కొక్క పాత్రను ఇచ్చాడు.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Telugu Promo: గులాబీపురం VS జిలేబీపురం.. రెండు ఊళ్ళ మధ్య పోటీ..!
ఇక ఈరోజు ప్రోమోలో అందరు రకరకాల గెటప్స్ లో చాలా ఫన్ చేస్తూ కనిపించారు. ప్రోమో చూస్తుంటే ఎపిసోడ్ కూడా చాలా ఫన్నీ గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. విడిపోయిన భార్య, భర్తల పాత్రలో ఉన్న తేజ, శోభ ఒకరిని ఒకరు కొట్టుకుంటూ, తిట్టుకుంటూ చాలా ఫన్ క్రియేట్ చేశారు. హౌస్ మేట్స్ అందరు కూడా వాళ్ళ పాత్రల్లో కామెడీ చేస్తూ కనిపించారు.

Translate this News:












