Celect Mobiles Great Festival days: దసరా పండుగ సందర్భంగా ప్రముఖ మొబైల్ రిటైల్ సంస్థ సెలెక్ట్ మొబైల్స్(Celect mobiles) ” గ్రేట్ ఫెస్టివల్ పేరుతో సరికొత్త ఆఫర్స్ ను తీసుకుని వచ్చింది. ఆన్ లైన్ కంటే రూ. 5 వేల వరకు తగ్గింపు వంటి ఆఫర్లను విడుదల చేసినట్లు సెలెక్ట్ మొబైల్స్ సీఎండీ వై గురు తెలిపారు.
ఇప్పటికే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పేరుతో ముందుకు వస్తే…అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరుతో వినియోగదారుల ముందుకు వచ్చింది.
Celect Mobiles: దసరా ఆఫర్లతో వచ్చేసిన సెలెక్ట్ మొబైల్స్!
దసరా(Dasara) పండుగ సందర్భంగా ప్రముఖ మొబైల్ రిటైల్ సంస్థ సెలెక్ట్ మొబైల్స్(Select mobiles) '' గ్రేట్ ఫెస్టివల్ పేరుతో సరికొత్త ఆఫర్స్ ను తీసుకుని వచ్చింది. ఆన్ లైన్ కంటే రూ. 5 వేల వరకు తగ్గింపు వంటి ఆఫర్లను విడుదల చేసినట్లు సెలెక్ట్ మొబైల్స్ సీఎండీ వై గురు తెలిపారు.

Translate this News:











