Nagarjuna Sisiter Naga Saroja Passed Away: అక్కినేని ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అక్కినేని నాగేశ్వరరావు మూడో కుమార్తె నాగ సరోజ అనారోగ్యంతో మరణించింది. నాగేశ్వరావు కి ముగ్గురు కూతుర్లు, ఇద్దరు కొడుకులు, ఇందులో ఇప్పటికే పెద్ద కుమార్తె సత్యవతి కొంత కాలం కిందటే మరణించింది. ఇప్పుడు రెండో కూతురు నాగ సరోజ మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పూర్తిగా చదవండి..అక్కినేని ఇంట తీవ్ర విషాదం..హీరో నాగార్జున సోదరి మృతి..!!
అక్కినేని ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అక్కినేని నాగేశ్వరరావు మూడో కుమార్తె నాగ సరోజ అనారోగ్యంతో మరణించింది. నాగేశ్వరావు కి ముగ్గురు కూతుర్లు, ఇద్దరు కొడుకులు, ఇందులో ఇప్పటికే పెద్ద కుమార్తె సత్యవతి కొంత కాలం కిందటే మరణించింది. ఇప్పుడు రెండో కూతురు నాగ సరోజ మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Translate this News:











