Renu Desai Second Marriage: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో విడిపోయిన తరువాత రేణు దేశాయ్(Renu Desai) 2018లో రెండో పెళ్లికి సిద్దమయ్యారు. ఆ సమయంలో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. కానీ, ఏమైందో తెలియదు కానీ.. కొద్దిరోజుల తరువాత ఆ పెళ్లి ఊసే లేకుండా పోయింది. ఈ కారణాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు రేణూ దేశాయ్. అంతేకాదు.. మళ్లీ పెళ్లి చేసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, తన పిల్లలు కూడా ఇందుకు అంగీకరించారని వెల్లడించింది. తన రెండో పెళ్లిపై (Second Marriage) , ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవడంపై రేణు దేశాయ్ చెప్పిన ఇంట్రస్టింగ్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం..
పూర్తిగా చదవండి..Renu Desai:నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది.. త్వరలోనే రెండోపెళ్లి.. రేణూ దేశాయ్ కీలక ప్రకటన..
'నాకు పెళ్లిపై మంచి అభిప్రాయం ఉంది. పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా ఉంది. పెళ్లి చేసుకోవడానికి వెయిట్ చేస్తున్నాను. నా పిల్లలు కూడా పెళ్లికి అంగీకరించారు. నా కొడుకు ఎప్పుడూ పెళ్లి చేసుకోమనే చెప్తాడు.' అంటూ రేణూ దేశాయ్ కీలక విషయాలు వెల్లడించింది.

Translate this News:











