నేడు ప్రతి మంది లో 7 గురు మధుమేహం(Diabetis)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. డయాబెటిస్ ఒక్కసారి వచ్చిందంటే..దానిని తగ్గించుకోవడం కోసం నోటిని అదుపులో పెట్టుకోవాల్సి వస్తుంది. కావాల్సినవి తినకుండా ఉండాల్సి వస్తుంది. ఎన్ని మందులు వాడుతున్నప్పటికీ కొన్ని సార్లు కంట్రోల్ లోకి మాత్రం అసలు రాదు.
పూర్తిగా చదవండి..Diabetis : పగటి వెలుగుతో టైప్ 2 మధుమేహనికి చెక్!
నెదర్లాండ్ శాస్త్రవేత్తలు టైప్ 2 తో బాధపడే వారికి ఓ శుభవార్త తెలిపారు. పగటి పూట లభించే వెలుగుతో మధుమేహానికి చికిత్స చేయవచ్చని పరిశోధనలో వెల్లడైంది. రాత్రి పూట కూడా విధులు నిర్వహించడం వల్ల ఈ టైప్ 2 డయాబెటిస్ బారిన పడాల్సి వస్తుందని నిపుణలు వెల్లడించారు.

Translate this News:











