పాకిస్థాన్(Pakistan) జట్టుకు దెబ్బ మీద దెబ్బ తగిలింది. ఇండియాపై మ్యాచ్‌లో ఓటమితో ఇప్పటికే తీవ్ర నిరాశతో ఉన్న జట్టుకు మరో గట్టి షాక్ ఇది. పాక్ జట్టులో నలుగురు ఆటగాళ్లు అస్వస్థతకు గురయ్యారు. హై ఫీవర్‌తో బాధపడుతున్నారు. ఛాతిలో ఇన్ఫెక్షన్ కూడా ఉన్నట్టు సమాచారం. ఒక్కసారిగా ఇలా ఎలా సిక్ అయ్యారన్నది అర్థంకాని పరిస్థితి. షాహీన్ అఫ్రిది, అబ్దుల్లా షఫీక్, జమాన్ ఖాన్, ఉసామా మీర్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. షాహీన్ అఫ్రిది(Shaheen Afridi) బాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడని తెలుస్తోంది. ఇది పాక్ జట్టును కలవరపెడుతోంది.
పూర్తిగా చదవండి..World Cup: జట్టులో నలుగురు ఆటగాళ్లకు తీవ్ర జ్వరం, ఛాతిలో ఇన్ఫెక్షన్.. అసలేం జరుగుతోంది?
దెబ్బ మీద దెబ్బ అంటే ఇదే. పాపం దాయాది జట్టుకు ఏదీ కలిసి రావడంలేదు. వరల్డ్‌కప్‌లో భాగంగా అక్టోబర్ 20న ఆస్ట్రేలియాతో పాకిస్థాన్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు మందు పాక్‌కు గట్టి షాక్ తగిలింది. పాక్ జట్టులో నలుగురు ఆటగాళ్లు అస్వస్థతకు గురయ్యారు. షాహీన్ అఫ్రిది, అబ్దుల్లా షఫీక్, జమాన్ ఖాన్, ఉసామా మీర్ తీవ్ర జ్వరంతో పాటు ఛాతి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారని సమాచారం.

Translate this News:












