Balakrishna: ‘భగవంత్ కేసరి’తో బాలయ్యకి హ్యాట్రిక్ హిట్ కన్ఫామ్ అంటున్నారు నందమూరీ అభిమానులు. ‘మరో రెండు రోజుల్లో అంటే అక్టోబర్ 19వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. నందమూరి నట సింహం బాలకృష్ణ ఈ చిత్రంలో హీరోగా నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా టికెట్ల బుకింగ్ కూడా జోరుగా సాగుతోంది. ఈ తరుణంలో భగవంత్ కేసరి సినిమాకు సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి. సెన్సార్ సర్టిఫికషన్ వచ్చేసింది.
పూర్తిగా చదవండి..Balakrishna: భగవంత్ కేసరి హ్యాట్రిక్ హిట్ కన్ఫామ్..!!
'భగవంత్ కేసరి'తో బాలయ్యకి హ్యాట్రిక్ హిట్ కన్ఫామ్ అంటున్నారు నందమూరీ అభిమానులు. నేలకొండ భగవంత్ కేసరి'గా బాలయ్య నటించనున్న విషయం తెలిసిందే. తండ్రీకూతుళ్ల ఎమోషన్ ప్రధానంగా నడిచే కథ. అందులోనూ అనిల్ రావిపూడి టేకింగ్ పై అందరిలోనూ విపరీతమైన నమ్మకం. అంతేకాకుండా తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణంగా నిలుస్తోంది. సో కచ్చితంగా ఈ నెల 19వ తేదీన విడుదలవుతున్న 'భగవంత్ కేసరి' సూపర్ హిట్ అవుతోందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Translate this News:













