MP Vivek about Bjp Manifesto : బీజేపీకి ప్రజల్లో మంచి స్పందన ఉందని ఆ పార్టీ జాతీయ కమిటీ సభ్యుడు, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి (Vivek Venkataswamy) అన్నారు. మోదీ (PM Modi) లాంటి నాయకుడు కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ బలంగా ఉందన్నారు. మంచిర్యాలలో పార్టీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆర్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో తాము 70 శాతం సీట్లు గెలుచుకుంటామని వివేక్ ధీమా వ్యక్తం చేవారు.
పూర్తిగా చదవండి..TS Elections 2023: బీజేపీ మేనిఫెస్టో ఎలా ఉంటుందో తెలుసా?: ఆర్టీవీతో వివేక్ స్పెషల్
అన్ని వర్గాల సంతృప్తే లక్ష్యంగా బీజేపీ మేనిఫెస్టో ఉంటుందని.. ఆ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి అన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోకు ప్రజల నుంచి స్పందన లేదన్నారు. ఆర్టీవీకి ఆయన స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు.

Translate this News:











