CM KCR Public Meeting in Siricilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. జనం తరలింపుపై నాయకులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ అది నేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు సిరిసిల్లకు రానున్నారు. మూడోసారి కేసీఆర్ జిల్లాకు రానున్న సందర్భంగా భారీ ఏర్పాట్లను చేశారు. పట్టణంలోని సిరిసిల్ల-సిద్ధిపేట క్యాంప్ ఆఫీస్ బైపాస్ రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తారు.
పూర్తిగా చదవండి..Telangana Elections 2023: సిరిసిల్లకు సీఎం…ఏం వరాలు ఇవ్వబోతున్నారు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. జనం తరలింపుపై నాయకులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ అది నేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు సిరిసిల్లకు రానున్నారు. మూడోసారి కేసీఆర్ జిల్లాకు రానున్న సందర్భంగా భారీ ఏర్పాట్లను చేశారు.

Translate this News:











