న్యూఢిల్లీలోని ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో 496 జూనియర్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఎస్సీ (ఫిజిక్స్/ మ్యాథ్స్) లేదా ఏదైనా విభాగంలో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్లైన్లో నవంబర్ 30లోగా దరఖాస్తులు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 1న ప్రారంభమవుతుంది. వాయిస్ టెస్ట్, సైకోయాక్టివ్ సబ్స్టాన్స్ టెస్ట్.. అలాగే మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తిగా చదవండి..Govt jobs 2023: నిరుద్యోగులకు శుభవార్త.. మరో 496 ఉద్యోగాలకు నోటిఫికేషన్!
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఏఏఐ కార్యాలయాల్లో 496 జూనియర్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ విడుదలైంది. బీఎస్సీ (ఫిజిక్స్/ మ్యాథ్స్) లేదా ఏదైనా విభాగంలో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్లైన్లో నవంబర్ 30లోగా దరఖాస్తులు చేసుకోవాలి. 30.11.2023 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.

Translate this News:











