దసరా శరన్నవరాత్రి(9Sharannavaratra) ఉత్సవాలలో భాగంగా వాసవి మాత త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతి ఏడాది దసరా ఉత్సవాల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని వాసవి మాత (Vasavi Mata) దేవాలయంలో అమ్మవారిని బాలా త్రిపుర సుందరీ దేవిగా అలంకరించారు కేరళలోని పల్లెపట్టు కళాకారుల ఆధ్వర్యంలో అమ్మవారిని బాలా త్రిపుర సుందరీ దేవి (Bala Tripura Sundari Devi)గా అలంకరించి ప్రత్యేక పూజలను(Special Pujas) నిర్వహించారు.
పూర్తిగా చదవండి..Sharannavaratra Festivals: బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో వాసవి మాత
తెలుగు రాష్ట్రాల్లో దసరా సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గామ్మను ఎంతో భక్తితో స్మరించే శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 9 రోజులు అమ్మవారు వివిధ అవతారాల్లో వివిధ అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తారు.

Translate this News:











