Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ఎప్పుడైనా, ఏదైనా జరగవచ్చు అన్నట్లుగానే షో ముందుకు వెళ్తుంది. ఇక నిన్న వీకెండ్ ఎపిసోడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోయే రతిక, శుభ శ్రీ, దామిని వీళ్ళ ముగ్గురిలో ఎవరు రీ ఎంట్రీ ఇవ్వాలనే విషయాన్నీ ఇంటి సభ్యులు వాళ్ళ ఓటింగ్ ద్వారా తెలిపారు.. కానీ వాటి రిజల్ట్స్ సమయం వచ్చినప్పుడు ప్రకటిస్తానని ప్రేక్షకులలో, ఇంటి సభ్యులలో మళ్ళీ ఒక సస్పెన్స్ క్రియేట్ చేశాడు బిగ్ బాస్.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Telugu: శివాజీ మా డాడీ.. మిస్ యు డాడీ.. కనీళ్ళు పెట్టించిన నయనీ ఎలిమినేషన్
బిగ్ బాస్ సీజన్ 7 ఎప్పుడైనా, ఏదైనా జరగవచ్చు అన్నట్లుగానే షో ముందుకు వెళ్తుంది. ఎలిమినేట్ అయ్యి స్టేజ్ పైకి వచ్చిన నయనీ, శివాజీని చూసి చాలా ఎమోషనల్ అయ్యింది. శివాజీని చూస్తే మా నాన్న లాగే అనిపిస్తాడు.. నేను ఆయన్ని డాడీ అని పిలుస్తాను, నన్ను తన కూతురిలానే చూసుకున్నారు , మిస్ యు డాడీ అంటూ ఏడ్చేసింది. దాంతో శివాజీ కూడా కనీళ్ళు పెట్టుకున్నాడు.

Translate this News:












