తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార రథం సిద్ధం అయ్యింది. అధినేత చిత్రం, కారు గుర్తు, భారతదేశ పటం, గులాబీ రంగు గుభాళింపుతో సర్వాంగ సుందరంగా ప్రచార రథం ముస్తాబైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల కోసం కేసీఆర్‌కు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఈ బస్సును పంపించారు. కొద్ది రోజుల క్రితం ఉత్తర ప్రదేశ్ నుంచి తెలంగాణకు చేరిన ఈ బస్సు ఇవాళ్టి నుంచి పరుగులు పెట్టనుంది. ఇవాళ మొదలయ్యే కేసీఆర్ ప్రచార పర్వంలో తెలంగాణ రోడ్లపై ప్రచార రథం పరుగులు పెట్టనుంది. ఇవాళ హుస్నాబాద్‌కు ఈ ప్రచార రథం రానుంది.
పూర్తిగా చదవండి..KCR: రోడ్డుపై రయ్ రయ్.. ఇవాళ్టి నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచార రథం..ఈ బస్సుపై ఓ లుక్కేయండి బాసూ!
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార రథం సిద్ధం అయ్యింది. అధినేత చిత్రం, కారు గుర్తు, భారతదేశ పటం, గులాబీ రంగు గుభాళింపుతో సర్వాంగ సుందరంగా ప్రచార రథం ముస్తాబైంది. కొద్ది రోజుల క్రితం ఉత్తర ప్రదేశ్ నుంచి తెలంగాణకు చేరిన ఈ బస్సు ఇవాళ్టి నుంచి పరుగులు పెట్టనుంది. ఇవాళ మొదలయ్యే కేసీఆర్ ప్రచార పర్వంలో తెలంగాణ రోడ్లపై ప్రచార రథం పరుగులు పెట్టనుంది. ఇవాళ హుస్నాబాద్‌కు ఈ ప్రచార రథం రానుంది.

Translate this News:












