Shoe Wearing Tips: నేటి ఇంటర్నెట్ యుగంలో సాంకేతికత మాత్రమే కాదు.. మనం తినే, తాగే, దుస్తులు ధరించే విధానం కూడా మారిపోయింది. మన ఫ్యాషన్ ట్రెండ్స్‌లో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఇంతకు ముందు కాలంలో బెల్ బాటమ్ ప్యాంటు ట్రెండ్ ఎప్పుడైతే మొదలైందో, ఆ తర్వాత టైట్ జీన్స్ ప్రజల జీవనశైలిలో చోటు సంపాదించుకుంది. అదేవిధంగా షూల ఫ్యాషన్ ట్రెండ్ కూడా వచ్చింది. నేటి రోజుల్లో చాలా మంది సాక్స్ లేకుండా బూట్లు ధరిస్తారు. అయితే, చిన్న సాక్స్ ధరించడానికి ఇష్టపడతారు. కొందరైతే సాక్స్ లేకుండానే షూస్ వేసుకుంటారు. అయితే, ఇది హానీకరం అని తాజా పరిశోధనలో తేలింది. దీని వలన పాదాలే కాదు.. శారీరక అనారోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Health Tips: సాక్స్ లేకుండా షూస్ వేసుకుంటున్నారా? అయితే, ఈ ప్రమాదం తప్పదు..!
కొందరైతే సాక్స్ లేకుండానే షూస్ వేసుకుంటారు. అయితే, ఇది హానీకరం అని తాజా పరిశోధనలో తేలింది. దీని వలన పాదాలే కాదు.. శారీరక అనారోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

Translate this News:











