ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్విట్టర్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆయన అనేక విషయాలను తన ఫాలోవర్లతో పంచుకుంటారు. ఆయన చెప్పేవి ఆసక్తికరంగానూ.. మరికొన్ని స్పూర్తిదాయకంగానూ ఉంటాయి. ఏదైన కొత్తగా ఆవిష్కరణలు చేసేవాళ్లని.. పట్టుదలతో ఏదైన సాధించిన మట్టిలో మణిక్యాలను తన ట్వీట్ల ద్వారా ఇప్పటికే ఎన్నోసార్లు మరింత వెలుగులోకి తీసుకొచ్చారు ఆనంద్ మహీంద్ర. అయితే ఇప్పుడు మరో వ్యక్తి ఆయన మనసును కదిలించారు. దినసరి కూలి నుంచి ఆసియా క్రీడల్లో పతకం గెలిచిన రామ్‌బాబుకు ఆనంద్ మహీంద్ర ఓ బంఫర్ ఆఫర్ ఇచ్చారు. అయితే అదేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లా బౌవార్ పల్లెకు చెందిన రామ్ బాబు అనే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాడు. వారి కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తాను కన్న కలలను నెరవేర్చుకునేందుకు పట్టుదలతో ముందుకు సాగాడు రామ్ బాబు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా అతడు నిరాశ పడలేదు. ప్రాక్టీస్‌ను కూడా ఆపలేదు.
పూర్తిగా చదవండి..Anand Mahindra: అతని ఫోన్ నెంబర్ ఇవ్వండి.. ఆనంద్ మహింద్రా బంఫర్ ఆఫర్
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్విట్టర్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆయన అనేక విషయాలను తన ఫాలోవర్లతో పంచుకుంటారు. ఆయన చెప్పేవి ఆసక్తికరంగానూ.. మరికొన్ని స్పూర్తిదాయకంగానూ ఉంటాయి. ఏదైన కొత్తగా ఆవిష్కరణలు చేసేవాళ్లని.. పట్టుదలతో ఏదైన సాధించిన మట్టిలో మణిక్యాలను తన ట్వీట్ల ద్వారా ఇప్పటికే ఎన్నోసార్లు మరింత వెలుగులోకి తీసుకొచ్చారు ఆనంద్ మహీంద్ర.

Translate this News:











