ప్రపంచ కప్(Worldcup)లో పాకిస్థాన్(Pakistan)పై భారత్ తమ డామినేషన్‌ని కంటీన్యూ చేసింది. గుజరాత్ అహ్మదాబాద్ స్టేడియంలో జరిగిన పోరులో భారత్ విక్టరీ కొట్టింది. కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత బ్యాటింగ్‌తో పాక్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. గత మ్యాచ్‌లో అఫ్ఘాన్‌పై చెలరేగిన ఫామ్‌ని కొనసాగిస్తూ రెచ్చిపోయి ఆడాడు. రోహిత్ దూకుడుతో పాక్ బౌలర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. గిల్, కోహ్లీ త్వరగానే ఔటైనా అయ్యర్‌తో కలిపి రోహిత్ సూపర్ పార్టనెర్షిప్ నెలకొల్పాడు. తనదైన ట్రేడ్ మార్క్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. రోహిత్ దూకుడుతో టీమిండియా ఈజీగా గెలిచేసింది. 30.3 ఓవర్లలోనే భారత్ 193 రన్స్ టార్గెట్ ని ఛేజ్ చేసింది.
పూర్తిగా చదవండి..IND vs PAK: ఇండియాపై గెలవడం పాక్ తరం కాదు.. వరుసగా ఎనిమిదో సారీ మనదే విక్టరీ!
గుజరాత్ అహ్మదాబాద్ స్టేడియంలో పాక్‌పై జరిగిన పోరులో భారత్ విక్టరీ కొట్టింది. కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత బ్యాటింగ్‌తో పాక్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. గత మ్యాచ్‌లో అఫ్ఘాన్‌పై చెలరేగిన ఫామ్‌ని కొనసాగిస్తూ రెచ్చిపోయి ఆడాడు. రోహిత్ దూకుడుతో పాక్ బౌలర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. రోహిత్ దూకుడుతో టీమిండియా ఈజీగా గెలిచేసింది.

Translate this News:











