ఇజ్రాయెల్, హమాస్ ఉగ్రవాదుల మధ్య నెలకొన్న దాడులు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. హమాస్ ఉగ్ర నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ వరుసగా చేస్తున్న దాడులతో గాజా వణికిపోతోంది. ఇటీవల హమాస్ ఇజ్రాయెల్‌పై ఒక్కసారిగా దాదాపు 5 వేల రాకెట్లతో దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన జరిగిన అనంతరం గత వారం రోజుల నుంచి ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు జరుపుతోంది. ఈ తరుణంలో గాజా ప్రాంతం అల్లకల్లోలంగా మారిపోయింది. పెద్ద పెద్ద భవనాలు ధ్వంసమవుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటిదాక 1300 లకు పైగా భవనాలు కూలిపోయినట్లు ఐక్యరాజ్యసమితి మానవతా సంస్థ OCHA (ఆఫీస్ ఆఫ్ కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్) తెలిపింది. అయితే ఇందుకు సంబంధించి అంతర్జాతీయ మీడియా పలు కథనాలను వెల్లడించాయి.
పూర్తిగా చదవండి..Israel-Hamas: ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. అల్లకల్లోలంగా మారిన గాజా..
ఇజ్రాయెల్, హమాస్ ఉగ్రవాదుల మధ్య నెలకొన్న దాడులు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. హమాస్ ఉగ్ర నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ వరుసగా చేస్తున్న దాడులతో గాజా వణికిపోతోంది. ఇటీవల హమాస్ ఇజ్రాయెల్‌పై ఒక్కసారిగా దాదాపు 5 వేల రాకెట్లతో దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన జరిగిన అనంతరం గత వారం రోజుల నుంచి ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు జరుపుతోంది.

Translate this News:











