తమ దేశ బందీలను విడిపించేందుకు ఇజ్రాయెల్ సైన్యం గ్రౌండ్ ఆపరేషన్ మొదలుపెట్టేసింది. నిన్నటి వరకు వైమానికి దాడులు మాత్రమే చేసిన ఇజ్రాయెల్ ఈరోజు భూభాగంలో కూడా అడుగు పెట్టేసింది. దీని కోసం ముందుగానే 24గంటల్లోగా ఉత్తర గాజా నుంచి వెళ్లిపోవాలని పాలస్తీనియన్లకు వార్నింగ్ ఇచ్చింది. దీని ప్రకారం పాలస్తీనియన్లు ఇళ్లు ఖాళీ చేసి దక్షిణ గాజా ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. అయితే ఈ గ్రౌండ్ ఆపరేషన్ లో ఇజ్రాయెల్ సైన్యం చాలా చిక్కులనే ఎదుర్కొనవలసి ఉంటుంది.
పూర్తిగా చదవండి..Israel-Hamas Conflict:మొదలైన ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్..ఇక ఏరిపారేయడమే
గాజాలో ఇజ్రాయెల్ బలగాలు అడుగుపెట్టేసాయి. హమాస్ మిలిటెంట్లను అంతం చేసేందుకు గ్రౌండ్ ఆపరేషన్ రెడీ అయిపోయింది. ఇప్పటికే ఇజ్రాయెల్ సైన్యం భూ దాడులు చేయడం మొదలుపెట్టేసింది. హమాస్ మిలిటెంట్ల దగ్గర ఉన్న తమ బందీలను విడిపించేందుకే ఈ ఆపరేషన్ ను చేస్తున్నామని చెబుతోందది ఇజ్రాయెల్ సైన్యం.

Translate this News:













