Sajjala: టీడీపీ నేతలపై తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి. టీడీపీ డ్రామాలు పీక్స్ కి చేరాయని మంత్రి సజ్జల మండిపడ్డారు. చంద్రబాబు ఆరోగ్యం క్షీణించిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. స్టెరాయిడ్స్ ఇచ్చి చంద్రబాబును చంపాలని చూస్తున్నారని లోకేష్ అవాస్తవాలు చెప్తున్నాడంటూ ధ్వజమెత్తారు. కిడ్నీ ఫెయిల్ అని, బరువు తగ్గారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జైలు ఏమైనా అత్తగారి ఇల్లా.. ఏసీ లు పెట్టడానికి..ప్రపంచంలో ఎక్కడా లేని హక్కు చంద్రబాబుకి ఇవ్వాలని దబాయిస్తున్నారంటూ దుయ్యబట్టారు.
పూర్తిగా చదవండి..Sajjala: మీ డ్రామాలు ఆపండి.. జైలు ఏమైనా అత్తగారి ఇల్లా: సజ్జల సంచలన వాఖ్యలు
టీడీపీ డ్రామాలు పీక్స్ కి చేరాయని మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ఆరోగ్యం క్షీణించిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. స్టెరాయిడ్స్ ఇచ్చి చంద్రబాబును చంపాలని చూస్తున్నారని లోకేష్ అవాస్తవాలు చెప్తున్నాడంటూ ధ్వజమెత్తారు. కిడ్నీ ఫెయిల్ అని, బరువు తగ్గారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జైలు ఏమైనా అత్తగారి ఇల్లా.. ఏసీ లు పెట్టడానికి..ప్రపంచంలో ఎక్కడా లేని హక్కు చంద్రబాబుకి ఇవ్వాలని దబాయిస్తున్నారంటూ దుయ్యబట్టారు.

Translate this News:











