అత్యాధునిక పరికరాలతో ఏటీఎం దొంగతనాలకు పాల్పడుతున్న హర్యానా దొంగల ముఠాను తిరుపతి జిల్లా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ మేరకు తిరుపతిలో జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. హర్యానాకు చెందిన దొంగల ముఠా ఏ విధంగా దొంగతనాలు చేస్తున్నారు.. ఎలా వారిని అరెస్ట్ చేశారో చెప్పారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..
పూర్తిగా చదవండి..ATM Gang: అత్యాధునిక పరికరాలతో ఏటీఎం దొంగతనాలు.. ముఠా ఆట కట్టించిన తిరుపతి పోలీసులు
తిరుపతిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అత్యాధునిక పరికరాలతో ఏటీఎం దొగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను అరెస్టు చేశారు. ఆరుగురు హర్యానాకు చెందిన గ్యాంగ్ నేరగాళ్లగా పోలీసులు గుర్తించారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న తిరుపతి రూరల్ పోలీసులకు ఎస్పీ రివార్డులు అందజేశారు.

Translate this News:











