Ravi Teja: టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా షూటింగ్లో తీవ్రంగా గాయపడ్డాడు. మోకాలికి ఆపరేషనై 12 కుట్లు పడ్డాయని నిర్మాత అభిషేక్ అగర్వాల్ వివరించారు. ట్రైన్ దోపిడీ సీన్లో అదుపుతప్పి కిందపడిన రవితేజ..మళ్లీ రెండు రోజులకే షూటింగ్కు వచ్చారని నిర్మాత అభిషేక్ అగర్వాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. విశ్రాంతి తీసుకోవాలని చెప్పినా రవితేజ వినలేదని చెప్పుకొచ్చారు. దీంతో రవితేజ డెడికేషన్ పై సర్వత్ర ప్రశంసలు వినిపిస్తున్నాయి.
పూర్తిగా చదవండి..Ravi Teja: రవితేజకు ఏమైంది..మోకాలికి 12 కుట్లు..!!
టైగర్ నాగేశ్వరరావు సినిమా షూటింగ్లో హీరో రవితేజ గాయపడ్డాడు. మోకాలికి 12 కుట్లు పడ్డాయి. ట్రైన్ దోపిడీ సీన్లో అదుపుతప్పి కిందపడిన రవితేజ..మళ్లీ రెండు రోజులకే షూటింగ్కు వచ్చారని నిర్మాత అభిషేక్ అగర్వాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. విశ్రాంతి తీసుకోవాలని చెప్పినా రవితేజ వినలేదని చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలిసిన అభిమానులు రవితేజ డెడికేషన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Translate this News:













