ఇద్దరూ ఇద్దరే. ఒకరేమో పాన్ ఇండియా హీరో మరొకరేమో బాలీవుడ్ కింగ్ ఖాన్. ఇద్దరి సినిమాలు ఒకేరోజు విడుదల అయితే ఎవరి సినిమా ఆడుతుందో చెప్పడం కూడా కష్టమే. అయితే ఈసారి మాత్రం అందరూ ప్రభాస్ మూవీకే ఓటు వేస్తున్నారు. సలార్, డంకీ రెండు మూవీస్ ఒకే రోజు విడుదల అవ్వడం కష్టమే. అయినా కూడా సలార్ కే ఎక్కువ క్రేజ్ ఉంటుందని చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..MOVIES:సలార్ దెబ్బకు పక్కకెళ్ళిన డంకీ
టాలీవుడ్ హంక్ ప్రభాస్ దెబ్బకు బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ పక్కకు వెళ్ళిపోయారు. డిసెంబర్ 22న సలార్, డంకీ సినిమాలు రెండూ విడుదల అవనున్నాయి. అయితే ప్రభాస్ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు డంకీ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు సమాచారం.

Translate this News:











