Viral News: ఏ దేశానికి ఆ దేశం స్వంత నియమాలు, చట్టాలు కలిగి ఉంటాయి. ఆయా దేశాల్లో ఆయా కమ్యూనిటీ ప్రజలు నివసిస్తుంటారు. ఎవరి ఆచారాలు, అలవాట్లు వారికి విభిన్నంగా ఉంటాయి. కొన్ని దేశాల్లో విచిత్రమైన సంప్రదాయం, ఆచారాలు ఉంటాయి. భారతదేశంలో వివిధ కులాలు మరియు మతాల ప్రజలు నివసిస్తున్నారు. కానీ అందరి గురించి మనకు తెలియదు. బయటి ప్రపంచానికి తెలియని అనేక జాతుల వారు దేశ వ్యాప్తంగా చాలా మందే ఉన్నారు. వివిధ కులాలు, సంప్రదాయాల గురించి చూస్తే.. వారి వారి ఆహారం, జీవనశైలి, సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. అంతేకాదు.. వారి నియమాలు, పుట్టుక నుంచి వివాహం, అంత్యక్రియల వరకు విభిన్నంగా ఉంటాయి. అలాంటి విచిత్ర సంప్రదాయం, చట్టాలు ఉన్న దేశం గురించి ఇవాళ మనం తెలుసుకుందాం..
పూర్తిగా చదవండి..Bizarre: ఈ దేశంలో రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.. లేదంటే జైలు శిక్ష తప్పదు..!
ఆఫ్రికన్ దేశమైన ఎరిట్రియాలో, పురుషులందరూ రెండుసార్లు వివాహం చేసుకోవాల్సిందే. లేదంటే అక్కడ వారికి జైలు శిక్ష విధిస్తారు. ఇందుకు సంబంధించి అక్కడి ప్రభుత్వం ప్రత్యేక చట్టం కూడా చేసింది. దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నించే వారికి జీవిత ఖైదు కూడా విధించవచ్చు. మొదటి భార్య రెండో పెళ్లిని వ్యతిరేకిస్తే ఆమెకు కూడా శిక్ష పడుతుంది.

Translate this News:











