ఇజ్రాయెల్(Israel) సైన్యంపై హమాస్(Hamas) మిలిటెంట్ల దాడి తర్వాత ఇరు వర్గాల మధ్య మొదలైన భీకర యుద్ధం ఇప్పుడు ఎండ్ స్టేజీకి వచ్చిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ సైన్యం దాడిలో హమాస్ కమాండర్ మరణించడంతో మిలిటెంట్లు డిఫెన్స్‌లో పడిపోయారు. హమాస్ తీవ్రవాద సంస్థలోని ఒక కమాండర్‌ని మట్టుబెట్టినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇక బీట్ హనౌన్, షెజాయా, రిమాల్, ఎల్-ఫుర్కాన్ , తుఫా ప్రాంతాలు భారీ నష్టాన్ని చవిచూశాయని ట్వీట్ చేసింది.
పూర్తిగా చదవండి..Israel Vs Palestine: హమాస్ కమాండర్ హతం.. ఇక యుద్ధం ముగిసినట్టేనా?
ఇజ్రాయెల్ సైన్యం దాడిలో హమాస్ కమాండర్ మరణించడంతో మిలిటెంట్లు డిఫెన్స్‌లో పడిపోయారు. హమాస్ తీవ్రవాద సంస్థలోని ఒక కమాండర్‌ని మట్టుబెట్టినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. అటు గాజా స్ట్రిప్‌లో భయానక పరిస్థితులు కొనసాగుతున్నాయి. హమాస్ స్థావరాల టార్గెట్‌గా ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేసింది. 6 రోజుల్లో గాజాపై 6 వేల బాంబులు విసిరారు ఇజ్రాయెల్ సైనికులు.

Translate this News:











