Couple Won 10 Cr Lottery: అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది.. దురదృష్టం తలుపు తీసేంత వరకూ తడుతుందని అంటారు పెద్దలు. ఇది వంద శాతం నిజమే. అయితే, వరించిన అదృష్టాన్ని(Fortunate) సరిగా ఉపయోగించుకున్నోడు జీవితంలో సెట్ అవుతాడు. అలా కాకుండా ఆవేశపడి హల్ చల్ చేస్తే.. జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటాడు. అందుకే వరించిన అదృష్టాన్ని, వచ్చిన సంపదను ఆచితూచి వినియోగించాలని చెబుతారు. తాజాగా ఓ జంట విషయంలో ఇదే జరిగింది. ఒక్క మేసేజ్‌తో రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోయారు. ఏకంగా రూ. 10 కోట్లు(Money) గెలుచుకున్నారు. మరి వారు ఆ డబ్బును ఏం చేశారో తెలుసుకుందాం..
పూర్తిగా చదవండి..Lottery: రాత్రికి రాత్రే రూ. 10 కోట్ల జాక్ పాట్.. ఈ దంపతులు ఏం చేశారో తెలిస్తే షాకే..!
క్రెయిగ్, కరెన్ మిచెల్ అనే జంటకు నేషనల్ లాటరీలో జాక్‌పాట్ గెలుచుకున్నారు. 53 ఏళ్ల వయసులో ఈ జంటకు రూ. 10 కోట్లు లభించింది. అయితే, ఈ జంట వచ్చిన డబ్బును అస్లసు ఖర్చు చేయబోమని, విలాసాలకు వినియోగించబోమని తెలిపారు. ఆ డబ్బుతో వీరు ఒక్క బెడ్ షీట్ మాత్రమే కొనుగోలు చేశారు. ఇప్పుడు కూడా తాము రోజూలాగే జీవిస్తామని చెబుతున్నారు.

Translate this News:











