Gangavva: తెలంగాణ సచివాలయాన్ని చూసిన గంగవ్వ ఫుల్ ఖుషిగా ఫీల్ అవుతోంది. వారెవ్వా ఏమైనా కట్టారా అంటూ.. అలా చూస్తు ఉండిపోయింది. ఎంత పెద్ద బిల్డింగో అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తొలిసారి ఇంత పెద్ద భవనం చూస్తున్నానంది. బిల్డింగ్ రాజభవనంలా ఉందని, ఇంత పెద్దగా ఎలా కట్టారో అంది. యూట్యూబర్ అనిల్ తో కలిసి అమరుల స్థూపం, ట్యాంక్ బండ్, చార్మినార్ లను చూసి ఎంజాయ్ చేసింది.
పూర్తిగా చదవండి..తెలంగాణ సచివాలయాన్ని చూసి గంగవ్వ ఏమందో తెలుసా..?
తెలంగాణ సచివాలయాన్ని చూసిన గంగవ్వ ఫుల్ ఖుషిగా ఫీల్ అవుతోంది. వారెవ్వా ఏమైనా కట్టారా అంటూ.. అలా చూస్తు ఉండిపోయింది. ఎంత పెద్ద బిల్డింగో అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. బిల్డింగ్ రాజభవనంలా ఉందని, ఇంత పెద్దగా ఎలా కట్టారో అంది. యూట్యూబర్ అనిల్ తో కలిసి అమరుల స్థూపం, ట్యాంక్ బండ్, చార్మినార్ లను చూసి ఎంజాయ్ చేసింది.

Translate this News:












