అదో అందమైర ప్రాంతం.. అక్కడ సూర్యోదయం చూడటానికి రెండు కళ్లు చాలవు. ఎంత అందంగా ఉంటుందో చెప్పడానికి మాటలు సరిపోవు. ముఖ్యంగా చిన్నపిల్లలకు స్వర్గధామం.. చిన్నారులు ఎక్కువగా ఆడి, పాడే ప్రాంతం అది. వారి జీవిత లక్ష్యాలు పురుడుపుసుకునే ఎన్నో స్కూల్స్ అక్కడే ఉన్నాయి. ఎంతో ఆనందంగా తోటి విద్యార్థులతో కలిసి మెలిసి జీవిస్తున్న వారి హృదయాల్లోకి తుపాకీ తూటాలు చొచ్చుకు వచ్చాయి. అప్పటివరకు ఎంతో భద్రంగా ఉన్న తమ నివాసాలపైకి బాంబులు దూసుకొచ్చాయి. రెప్పపాటు వ్యవధిలో ప్రాణాలు పోయాయి. హమాస్ మిలిటెంట్ల దారుణాలకు ఇజ్రాయెల్ నగరమైన కిబ్బట్జ్ బీరీ(kibbutz Beri)లోని పరిస్థితులు హృదయవిదారకంగా మారిపోయాయి.
పూర్తిగా చదవండి..Hamas Horrors: ఆ నగరంలో ఎక్కడ చూసినా శవాల కుప్పలు.. పసిపిల్లలను కూడా వదలని మిలిటెంట్లు!
ఇజ్రాయెల్‌లోని బీరీ ప్రాంతంలో శవాల కుప్పలు దర్శనమిస్తున్నాయి. వీకెండ్ విహారయాత్రలకు ప్రసిద్ధి చెందిన ఈ అందమైన ప్రాంతంలో ఇప్పుడు ఎక్కడా చూసిన చెల్లచెదురుగా పడి ఉన్న భనవలే కనిపిస్తున్నాయి. హమాస్ మిలిటెంట్ల ఊచకోతకు అమాయకులు బలైపోయారు. చనిపోయిన వారిలో ఎక్కువగా చిన్నపిల్లలు ఉన్నారు. పిల్లలతో సహా 120 మంది నివాసితులను హత్య చేశారు మిలిటెంట్లు.

Translate this News:











