ICC Cricket World Cup: ఐసీసీ వన్డే వరల్డ్ కప్(ICC Cricket World Cup) టోర్నమెంట్లో భాగంగా భారత్(Team India) తన రెండవ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో(Afghanistan) తలపడింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలుత ఫీల్డింగ్ చేసింది. జస్ప్రీత్ బుమ్రా ఆఫ్గన్ బ్యాట్స్‌మెన్ ఇబ్రహీం జద్రాన్‌ను ఔట్ చేయడంతో భారత బౌలర్లు మంచి ప్రారంభాన్ని అందించారు. ఆవెంటనే రహ్మానుల్లా గుర్బాజ్‌ను ఔట్ చేశారు. అయితే, ఈ ఔట్ అంత ఈజీగా కాలేదు. శార్దూల్ అద్భుత క్యాచ్ పట్టడంతో గుర్బాజ్ పెవిలియన్ బాట పట్టాడు. ప్రస్తుతం శార్దూల్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పూర్తిగా చదవండి..Watch Video: శభాష్ శార్దూల్.. ఆ క్యాచ్ పట్టడం చూస్తే మతిపోవాల్సిందే..!
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్లో భాగంగా భారత్ తన రెండవ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో శార్దూల్ అద్భుత క్యాచ్ పట్టడంతో గుర్బాజ్ పెవిలియన్ బాట పట్టాడు. ప్రస్తుతం శార్దూల్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Translate this News:











