Andhra Pradesh: విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు(CID Officials) దాఖలు చేసిన ఫైబర్ గ్రిడ్(Fiber Grid) పీటీ వారెంట్‌పై వాదనలు ముగిశాయి. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును గురువారం ఉదయానికి వాయిదా వేసింది. ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబుపై(Chandrababu Naidu) పిటి వారెంట్ దాఖలు చేసిన సీఐడీ. దీనిపై కోర్టులో సుదీర్ఘంగా వాదనలు వినిపించిన ఇరువర్గాల న్యాయవాదులు. అయితే, ఈ వాదనల సందర్భంగా చంద్రబాబుని కోర్ట్‌లో హాజరు పరచాలని సీఐడీ తరఫున న్యాయవాది వివేకానంద వాదించారు. వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి.. తీర్పును గురువారం మధ్యాహ్నం పీటీ వారెంట్ పిటిషన్‌పై ఆర్డర్స్ ఇస్తానని తెలిపారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: ఫైబర్ గ్రిడ్ పిటీ వారెంట్ కేసుపై ముగిసిన వాదనలు.. తీర్పు రేపటికి వాయిదా..
విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు దాఖలు చేసిన ఫైబర్ గ్రిడ్ పిటి వారెంట్‌పై వాదనలు ముగిశాయి. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును గురువారం ఉదయానికి వాయిదా వేసింది. ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబుపై పిటి వారెంట్ దాఖలు చేసిన సీఐడీ. దీనిపై కోర్టులో సుదీర్ఘంగా వాదనలు వినిపించిన ఇరువర్గాల న్యాయవాదులు.

Translate this News:











