నిన్న అడిగిన ప్రశ్నలే మళ్ళీ అడిగారన్నారు నారా లోకేశ్. కొత్త ప్రశ్నలు ఏమి అడగలేదని లోకేశ్ చెప్పారు. 47 ప్రశ్నలు వేశారన్నారు. ఐదు ప్రశ్నలు ఇన్నర్ రింగ్ రోడ్ గురించి మాత్రమే అడిగారన్నారు. లంచ్ తరవాత బాహుబలి సినిమా చూపించినట్టు చెప్పారు. ఈరోజుతో నారా లోకేశ్ విచారణ ముగిసిందన్నారు. సిట్ ఆఫీస్ నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్ళనున్నారు లోకేశ్.
పూర్తిగా చదవండి..BIG BREAKING: లంచ్ తర్వాత బాహుబలి సినిమా చూపించారు.. లోకేశ్ విచారణలో ఏం ప్రశ్నలు అడిగారంటే?
నిన్న అడిగిన ప్రశ్నలే మళ్ళీ అడిగారన్నారు నారా లోకేశ్. కొత్త ప్రశ్నలు ఏమి అడగలేదని లోకేశ్ చెప్పారు. 47 ప్రశ్నలు వేశారన్నారు. ఐదు ప్రశ్నలు ఇన్నర్ రింగ్ రోడ్ గురించి మాత్రమే అడిగారన్నారు. లంచ్ తరవాత బాహుబలి సినిమా చూపించినట్టు చెప్పారు. ఈరోజుతో నారా లోకేశ్ విచారణ ముగిసిందన్నారు. సిట్ ఆఫీస్ నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్ళనున్నారు లోకేశ్.

Translate this News: