Samantha Removed Chay Tattoo: టాలీవుడ్ లో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) స్టార్ హీరోయిన్ సమంత మెస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా ఉండేవారు. వీరు ప్రేమలో ఉన్నప్పుడు చైతు, సమంత టాటూలు వేయించుకున్న సంగతి తెలిసిందే. చైతన్యపై ప్రేమతో ‘చై’ పచ్చబొట్టును వేయించుకుంది. అయితే మళ్లీ ఏమైందో తెలియదు కానీ.. నాగచైతన్యతో విడాకులు తీసుకుంది. కాగా,ఇటీవల దుబాయ్ లో ఒక ఈవెంట్ కు హాజరైయ్యారు సామ్. అయితే ఆ ఫోటోస్ లో చై పేరు కనిపించకపోవడంతో నెట్టిజన్స్ హల్ చల్ చేస్తున్నారు. సామ్ నిజంగా చై టాటూ (Chaitanya Tattoo) పేరును తొలగించారా? లేదంటే మేకప్ వేసి కవర్ చేశారా అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Samantha: సమంత ఒంటిపై నాగచైతన్య టాటూ..నెట్టింట్లో వైరల్..!!
చైతూ టాటూ పేరును సమంత చెరిపేసుకుందని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇటీవల దుబాయ్ లో ఒక ఈవెంట్ కు హాజరైయ్యారు సామ్. అయితే అక్కడ దిగిన ఫోటోస్ లో చై టాటూపేరు కనిపించకపోవడంతో నెటిజన్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నారు. నిజంగా ఆమె టాటూ తొలగించారా? లేక మేకప్ వేసి కవర్ చేశారా అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

Translate this News:














