గాజా పట్టణం ప్రస్తుతం గిలగిల్లాడుతోంది. ఇజ్రాయెల్ తన దాడులను తీవ్రతరం చేయడంతో అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దానికి తోడు తిండి, కరెంట్ కూడా లేకపోవడంతో నానాపాట్లు పడుతున్నారు. ఇజ్రాయెల్, హమాస్ల మధ్య యుద్ధం మొదలై ఇప్పటికి 5రోజులు అయింది. హమాస్ మొదలెట్టి ఈ భీభత్సాన్ని ఇజ్రాయెల్ కంటిన్యూ చేస్తోంది. గాజా మీద పూర్తి కంట్రోల్ తీసుకోవడానికి ప్రయత్నిస్తోంది. గాజా సరిహద్దు ప్రాంతాలను హమాస్ గ్రూప్ నుంచి తిరగి స్వాధీనం చేసుకున్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ యుద్దంలో ఇప్పటికే ఇరువైపులా వేలాది మంది మరణించారని తెలిపింది. ఇజ్రాయెల్ లో దాదాపు 3000 మంది మహాస్ మిలిటెంట్లను చంపామని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది.
పూర్తిగా చదవండి..isreal-hamas war:ముప్పేట గాజాను చుట్టుముట్టేసిన ఇజ్రాయెల్..దాడులు తీవ్రతరం
ఇజ్రాయెల్, గాజాల మద్దయ యుదధ్ం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఒకరి మీద ఒకరు భీకరపోరు చేసుకుంటున్నారు. తాజాగా హమాస్ మీద ఇజ్రాయెల్ దాడులను విపరీతం చేసింది. గాజాను పూర్తిగా చుట్టుముట్టేసింది. విద్యుత్, ఆహారం నిలిపేయడంతో పాటూ విమానాల దాడులతో విరుచుకుపడుతోంది.

Translate this News:











