TV Actress Madhura Naik: ప్రముఖ టీవీ నటి మధురా నాయక్ తన కజిన్ సోదరిని, ఆమె భర్తను పాలస్తీనా ఉగ్రవాదులు హమాస్ దాడిలో దారుణంగా హత్య చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమే వెల్లడించింది. మధుర తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఈ దాడికి సంబంధించిన హృదయ విదారకమైన విషయాలను పంచుకుంది. ఈ వ్యవహారం ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇజ్రాయెల్లో తమ పిల్లల కళ్లు ముందే.. ఆ ఇద్దరినీ చంపేశారని కన్నీరుమున్నీరయ్యింది నటి.
పూర్తిగా చదవండి..Hamas Attack: హమాస్ టెర్రరిస్టుల ఘాతుకం.. ప్రముఖ నటి సోదరి, బావ హతం..
ప్రముఖ టీవీ నటి మధురా నాయక్ తన కజిన్ సోదరిని, ఆమె భర్తను పాలస్తీనా ఉగ్రవాదులు హమాస్ దాడిలో దారుణంగా హత్య చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమే వెల్లడించింది. మధుర తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఈ దాడికి సంబంధించిన హృదయ విదారకమైన విషయాలను పంచుకుంది. ఈ వ్యవహారం ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇజ్రాయెల్లో తమ పిల్లల కళ్లు ముందే.. ఆ ఇద్దరినీ చంపేశారని కన్నీరుమున్నీరయ్యింది నటి.

Translate this News:











