Bigg Boss 7 Telugu Promo: పోటుగాళ్ళు Vs ఆటగాళ్లు గా సాగుతున్న బిగ్ బాస్(BIGG BOSS) సీజన్ 7 లో రెండవ కెప్టెన్సీ టాస్క్ యుద్ధం మొదలైంది. బిగ్ బాస్ ఈ టాస్క్ కూడా ముందు కెప్టెన్సీ టాస్క్ లాగే 4 లెవెల్స్ లో పెడుతున్నట్లు కనిపిస్తుంది. ఇక ఇంట్లో పోటుగాళ్ళు Vs ఆటగాళ్ళ రచ్చ మొదలైనట్లు కనిపిస్తుంది. ఇక పై ఆట చాలా ఆసక్తిగా ఊహకందని విధంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ చాలా తెలివిగా ప్రేక్షకులలో ఉత్సాహాన్ని కలిగించేలా ఆటను ముందుకు తీసుకెళ్తున్నాడు.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Telugu Promo: కెప్టెన్సీ యుద్ధం.. బిగ్ బాస్ ఇంట్లో రచ్చ రచ్చ ..?
ఇక ఇంట్లో పోటుగాళ్ళు Vs ఆటగాళ్ళ రచ్చ మొదలైనట్లు కనిపిస్తుంది. ఇక పై ఆట చాలా ఆసక్తిగా ఊహకందని విధంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ చాలా తెలివిగా ప్రేక్షకులలో ఉత్సాహాన్ని కలిగించేలా ఆటను ముందుకు తీసుకెళ్తున్నాడు.

Translate this News:











