ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంక(Srilanka),పాకిస్థాన్(Pakistan) మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో లంకేయులు బ్యాటింగ్‌లో అదరగొట్టారు. పాక్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. హసన్ అలీ, హారీశ్ రౌఫ్ మినహా మిగిలిప బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. వారిద్దరు సైతం పరుగులు సమర్పించుకున్నా కీలక వికెట్లు పడగొట్టారు. హసన్ అలీ నాలుగు వికెట్లతో రాణించగా.. రౌఫ్ 2 వికెట్లు తీశాడు. మిగిలిన వాళ్లు ఫెయిల్ అవ్వడంతో శ్రీలంక భారీ స్కోరు చేసింది. 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది శ్రీలంక.
పూర్తిగా చదవండి..World cup 2023: పాక్ బౌలర్ల తుక్కు రేగొట్టిన సింహాలు.. తల బాదుకోవాల్సి వచ్చిందిగా..!
పాకిస్థాన్‌పై శ్రీలంక భారీ స్కోరు చేసింది. 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 344 రన్స్ చేసింది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్లు కుశాల మెండీస్, సదీరా సెంచరీలతో దుమ్మురేపారు. మెండీస్ 77 బంతుల్లోనే 122 రన్స్ చేయగా.. సదీరా 89 బాల్స్‌లో 108 పరుగులు చేశాడు.

Translate this News:











