Leo movie: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి నటిస్తున్న’లియో’ సినిమా కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ రాంచరణ్ ఓ పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా అక్టోబర్ 19 న విడుదల పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్నట్లు ప్రకటించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ‘విక్రమ్’ డైరెక్టర్ లోకేష్ కనగరాజు దర్శకత్వంలో తెరకెక్కుతుంది. లలిత్ కుమార్, జగదీష్ పళనిసామి ‘లియో’ సినిమాను నిర్మిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Leo movie: ‘లియో’ లో రామ్ చరణ్..! ప్రూఫ్ ఇదే..
దళపతి విజయ్ నటిస్తున్న 'లియో' సినిమాలో గ్లోబల్ స్టార్ రాంచరణ్ ఓ పాత్రలో కనిపించనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

Translate this News:











