Ranbir Kapoor: రామాయణం సినిమా కోసం ప్రముఖ బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్(Ranbir Kapoor) సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాముడి పాత్ర పోషించనున్న రణబీర్ అందుకోసం మద్యానికి దూరం ఉండాలని నిర్ణయం తీసుకున్నారట!. రాముడి మాదిరిగా స్వచ్ఛంగా ఉండాలనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ‘రామాయణం’. ఈ మూవీలో రాముడి పాత్రను రణబీర్ పోషించనున్నారు.
పూర్తిగా చదవండి..Ranbir Kapoor: అందుకోసం రణబీర్ కపూర్ షాకింగ్ నిర్ణయం..!!
రామాయణం సినిమా కోసం ప్రముఖ బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాముడి పాత్ర పోషించనున్న రణబీర్ అందుకోసం మద్యానికి దూరం ఉండాలని నిర్ణయం తీసుకున్నారట!. రాముడి మాదిరిగా స్వచ్ఛంగా ఉండాలనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Translate this News:














