Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ 7 2.0 గ్రాండ్ లాంచ్ అంటూ బిగ్ బాస్ 5 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ (Wild Card Entries) ని బిగ్ బాస్ ఇంట్లోకి పంపారు. అయితే వీకెండ్ ఎపిసోడ్ లో శుభ శ్రీ, గౌతమ్ (Gautam) ఇద్దరు డబల్ ఎలిమినేషన్ అంటూ బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఇస్తాడు. ముందు శుభ శ్రీ ఎలిమినేట్ అయ్యి స్టేజ్ పైకి వస్తుంది. ఆ తర్వాత ఇంట్లో ఉండటానికి అర్హత లేదనే కారణంతో ఇంటి సభ్యులంతా గౌతమ్ కి ఓట్ వేసి ఇంటి నుంచి బయటకు పంపుతారు. హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి స్టేజ్ పైకి వచ్చిన గౌతమ్ నాగార్జున (Nagarjuna) షాక్ ఇస్తాడు.. గౌతమ్ నువ్వు ఎలిమినేట్ అవ్వలేదు , నువ్వు సీక్రెట్ రూమ్ కు వెళ్తున్నావ్ అని గౌతమ్ ని సీక్రెట్ రూమ్ కి(Secret room) పంపిస్తారు.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Telugu Promo: రాననుకున్నారా, రాలేననుకున్నారా ..? బిగ్ బాస్ లో గౌతమ్ రీ ఎంట్రీ..!
బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా ఎలిమినేట్ అయిన గౌతమ్ సీక్రెట్ రూమ్ నుంచి మళ్ళీ ఇంట్లోకి ఎంట్రీ.. ఇక నుంచి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన పోటుగాళ్ళ టీం లో ఆడబోతున్న గౌతమ్

Translate this News:











