Mental Health Day 2023 – October 10: నేటి కాలంలో, శారీరక వ్యాధి కంటే మానసిక అనారోగ్యం ఎక్కువగా పెరుగుతోంది. దీనికి చాలా కారణాలున్నాయి. ఇది మెల్లగా వ్యక్తిని లోపలి నుండి గుల్ల చేస్తుంది. దీంతో ప్రజలు ఒత్తిడి, డిప్రెషన్‌కు గురవుతున్నారు. వీరిలో వృద్ధులే కాదు యువకులు ఎక్కువగా ఉన్నారు. మానసిక వేధనను భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు ఎన్నో చూస్తూనే ఉన్నాం. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతిఏటా ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని (World Mental Health Day 2023) ప్రతి సంవత్సరం అక్టోబర్ 10న జరుపుకుంటారు. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి వ్యాయామాలు (Exercises) చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం…
పూర్తిగా చదవండి..Mental Health Day 2023: మానసిక ఆరోగ్యం బాగుండాలంటే.. ఈ 6 పనులు చేయండి..!!
వ్యాయామం మీ శరీరానికి, మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది. శారీరక సామర్థ్యాలను పెంపొందించడంతో పాటు, ఆలోచన, అవగాహన సామర్థ్యాలను కూడా అభివృద్ధి చేస్తుంది. ప్రతిఏటా ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని అక్టోబర్ 10న జరుపుకుంటారు. ప్రజలను అకాల మరణాలను రక్షించడంతో...ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి ఈ రోజును జరుపుకుంటారు. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి వ్యాయామాలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం...

Translate this News:











