Shah Rukh Khan: బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కు మహారాష్ట్ర ప్రభుత్వం పవర్ ఫుల్ ఆయుధాలతో సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. ‘పఠాన్’ సినిమా సమయంలో షారుక్ కు బెదిరింపులు వచ్చాయి. దీంతో అలర్ట్ అయిన మహారాష్ట్ర ప్రభుత్వం 11 మంది సిబ్బందితో Y+ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది.
పూర్తిగా చదవండి..Shah Rukh Khan: షారుక్ ఖాన్ కు ఏమైంది..మహారాష్ట్ర సర్కార్ హై అలర్ట్..!!
బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కు మహారాష్ట్ర ప్రభుత్వం పవర్ ఫుల్ ఆయుధాలతో సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. 'పఠాన్' సినిమా సమయంలో షారుక్ కు బెదిరింపులు వచ్చాయి. దీంతో అలర్ట్ అయిన మహారాష్ట్ర ప్రభుత్వం 11 మంది సిబ్బందితో Y+ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది.

Translate this News:













