Comedian Dhanraj: బలగం సినిమాతో అద్భుత విజయం సొంతం చేసుకున్నారు ‘జబర్దస్త్’ వేణు. ఆయన స్ఫూర్తితో ‘జబర్దస్త్’ ధన్ రాజ్ అదే బాటలో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ధన్ రాజ్ ఒక కథను రెడీ చేసుకుని ‘విమానం’ షూటింగు సమయంలో సముద్రఖనికి చెప్పాడట. ఆయనకి కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారని తెలుస్తోంది. దసరాకి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నారని టాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరగుతోంది.
పూర్తిగా చదవండి..Dhan raj: ఆ డైరెక్టర్ బాటలోనే ‘జబర్దస్త్’ ధన్ రాజ్..!!
బలగం సినిమాతో అద్భుత విజయం సొంతం చేసుకున్నారు 'జబర్దస్త్' వేణు. ఆయన స్ఫూర్తితో 'జబర్దస్త్' ధన్ రాజ్ అదే బాటలో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ధన్ రాజ్ ఒక కథను రెడీ చేసుకుని, 'విమానం' షూటింగు సమయంలో సముద్రఖనికి చెప్పాడట. ఆయనకి కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారని తెలుస్తోంది. దసరాకి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నారని టాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరగుతోంది.

Translate this News:











