దేశంలోని 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా బీజేపీ తన అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రధాన కార్యాలయ ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్ విడుదల చేశారు. బీజేపీ 64 స్థానాల్లో తన అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ విడుదల చేసిన ఈ జాబితాలో చాలా మంది బీజేపీ ఎంపీలకు కూడా టిక్కెట్లు ఇచ్చారు. ఈ పేర్లలో రేణుకా సింగ్, గిమతి సాయి వంటి ఎంపీల పేర్లు కూడా ఉన్నాయి.
పూర్తిగా చదవండి..BJP Candidate List: బీజేపీ తొలి జాబితా విడుదల..64 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాషాయం పార్టీ..!!
ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 64 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇటు తెలంగాణలోనూ రేపో మాపో బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

Translate this News:











