Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుకు బిగ్ షాక్ తగిలింది. చంద్రబాబు బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్లను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. చంద్రబాబు పీటీ వారెంట్ పై కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. అయితే.. సమయం ముగియడంతో కేసు విచారణను ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది. ఈ పిటిషన్ పై రేపు కూడా వాదనలు కొనసాగనున్నాయి. ప్రస్తుతం చంద్రబాబుపై దాఖలైన పీటీ వారెంట్లపై ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతోంది.
పూర్తిగా చదవండి..Chandrababu Naidu Case Updates: చంద్రబాబుకు బిగ్ షాక్.. తాజా అప్టేట్స్ ఇవే!
టీడీపీ అధినేత చంద్రబాబుకు బిగ్ షాక్ తగిలింది. చంద్రబాబు బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్లను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఈ రోజు వాదనలు జరగగా.. రేపటికి వాయిదా వేసింది ధర్మాసనం. రేపు మరో సారి వాదనల అనంతరం న్యాయస్థానం ఈ పిటిషన్ పై నిర్ణయం తీసుకోనుంది.

Translate this News:











